బొండపల్లిలో ఎంపీపీగా మూడేళ్ల సంబరాలు

83చూసినవారు
బొండపల్లిలో ఎంపీపీగా మూడేళ్ల సంబరాలు
బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మూడు సంవత్సరాల సంబరాలు నిర్వహించుకున్నారు. ఎంపీపీగా చల్లా చల్లంనాయుడు మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంపీపీ చల్లంనాయుడు, జడ్పిటిసి రాపాక సూర్యప్రకాశరావులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దల చిన్నం నాయుడు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్