న్యాయమూర్తి సమక్షంలో చంద్రబాబు ప్రమాణం

4217చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టు న్యాయమూర్తి చాంబర్ లో మంగళవారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి బి. కనకలక్ష్మి సమక్షంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు తరఫున తన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి నేరుగా హాజరుకానందున చంద్రబాబు ప్రమాణం చేసి సంతకం చేశారు. అనంతరం న్యాయమూర్తి సంతకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్