కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

73చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణ అన్నారు. సోమవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విజయం సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం అభినందనీయమని చెప్పారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మునకాల జగన్నాథరావు (జగన్), పడాల శరత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్