ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

72చూసినవారు
ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం
మెంటాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన శిబిరంలో నేత్ర వైద్యులు డాక్టర్ అలేఖ్య 60 మంది రోగులను పరీక్షించి 35 మంది కేటరాక్ట్ శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్, సభ్యులు అజయ్, ఆశిక్, శ్యామ్ క్యాంపు కోఆర్డినేటర్ వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్