గజపతినగరం: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో బొంతలకోటికి చోటు

65చూసినవారు
పాఠశాలల్లో కళారూపాలతో విద్యాబోధన విధానాన్ని పరిశీలించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఉపాధ్యాయులు బొంతలకోటి శంకరరావుకు అనన్యమైన విశేష కృషిని గుర్తించి 2024 సంవత్సరంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు. ఈ మేరకు చైర్మన్ అవినాష్ శకుండే ప్రశంసాపత్రం ట్రోఫీ బంగారు పతకాన్ని పోస్టులో బొంతలకోటికి ఇటీవల పంపించారు. ఆదివారం గజపతినగరంలో బొంతలకోటి మాట్లాడుతూ చోటు లభించడం గొప్ప విశేషమని అన్నారు.

సంబంధిత పోస్ట్