వైభవంగా ప్రత్యేక నామ సంకీర్తన

70చూసినవారు
వైభవంగా ప్రత్యేక నామ సంకీర్తన
గజపతినగరంలోని భగవాన్ సత్యసాయి బాబా గీతా మందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ప్రత్యేక నామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. సత్య సాయిబాబా సేవా సమితి కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్