విద్యుత్ సమస్యలపై వినతి పత్రం అందజేత

79చూసినవారు
విద్యుత్ సమస్యలపై వినతి పత్రం అందజేత
గజపతినగరం మండలం పాత బగ్గాo గ్రామంలో పలు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి ఆ గ్రామ టిడిపి నేత చిన్నం నాయుడు తీసుకుని వెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని లికిత పూర్వకంగా ఏడీకి సిఫార్సు చేశారు. మంగళవారం ఏడి శివకుమార్ కు చిన్నం నాయుడు వినతి పత్రం అందజేశారు. దీంతో ఏడి శివకుమార్ స్పందిస్తూ. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్