మద్యం దుకాణాల సిబ్బంది ఆందోళన

61చూసినవారు
మద్యం దుకాణాల సిబ్బంది ఆందోళన
దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం వైన్ షాప్ వద్ద మంగళవారం మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం విధానంలో మార్పులు చేస్తున్న కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, తమ ఉపాధికి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్