కొత్తలి గౌరినాయుడుకు జాతీయ అవార్డు

84చూసినవారు
కొత్తలి గౌరినాయుడుకు జాతీయ అవార్డు
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో విశేష సేవలు అందించిన రాష్ట్ర అధ్యక్షుడు జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన కొత్తలి గౌరినాయుడుకు బుధవారం డైరెక్టర్ ఆనంద్ జాతీయ అవార్డును అందజేశారు. ఈ మేరకు ఇటీవల జామి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వీర జనార్దన్ ను కొత్తలి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంకిత భావంతో పనిచేస్తున్న కొత్తలి గౌరినాయుడును ఎస్. ఐ వీర జనార్ధన్ ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్