పెరుగుతున్న తాడిపూడి జలాశయం

75చూసినవారు
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయం నీటిమట్టం బుధవారం నాటికి 290. 6 అడుగులకు పెరిగింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు వర్షాల కారణంగా తాటిపూడి జలాశయంలోకి 240 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నది.

సంబంధిత పోస్ట్