మెంటాడ మండలం పిట్టాడలో శనివారం జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో రొంగళి రామారావు అధ్యక్షులుగా, దాసరి శ్రీరాములు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామారావు మాట్లాడుతూ రైతుల కోసం పూడికతీతలు, కాలువల సంరక్షణ వంటి పనులను ప్రాధాన్యంగా చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.