రంజాన్ వేడుకలో పాల్గొన్న శ్రీనివాస్

56చూసినవారు
రంజాన్ వేడుకలో పాల్గొన్న శ్రీనివాస్
గంట్యాడ మండల కేంద్రంలో మసీదులో గురువారం రంజాన్ వేడుకలో గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి కుటుంబాలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్