మాజీమంత్రి పడాల అరుణ ఇంట్లో విషాదం

84చూసినవారు
మాజీమంత్రి పడాల అరుణ ఇంట్లో విషాదం
గజపతినరం నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి జనసేన నాయకురాలు పడాల అరుణ కుమారుడు పడాల శరత్ చంద్ర అనారోగ్యంతో మృతి. కుమారుడు మృతి చెందడం మాజీ మంత్రి అరుణమ్మ హృదయ విదారకంగా విలపిస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, అరుణమ్మను ఓదార్చేందుకు తరలి వస్తున్నారు.

సంబంధిత పోస్ట్