లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించేవారికి విధిగా పాస్ ఉండాలి

68చూసినవారు
లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించేవారికి విధిగా పాస్ ఉండాలి
వాహనాల పార్కింగ్ ను బయట ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలని మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించేవారికి విధిగా పాస్ ఉండాలని ఆయన చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎక్కువ మంది గుమిగూఢరాదని అన్నారు. లెక్కింపు అనంతరం జిల్లాలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్