పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

64చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కొమరాడ మండలం కోటిపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 1997 -1998 సంవత్సరంలో 10 వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి తమ యోగక్షేమాలను తెలుసుకున్నారు. అలాగే ఆనాటి తీపి గుర్తులను ఒకసారి నెమరు వేసుకున్నారు. అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్