పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష

75చూసినవారు
పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
పార్వతీపురం కలెక్టరు ఛాంబర్ హాలు లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ శాఖలతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అగ్రికల్చర్ శాఖకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, వివిధ పంటల యొక్క వివరాలు , హార్టికల్చర్ శాఖలో జీడీ, అరటి తోటలు సంబందించి రైతులకు ఉన్నట్టువంటి సమస్యలు మరియు ఫర్టిలైజర్స్ వివరాలు మరియు పలు అంశాలు పై ఆయన సమీక్షించారు.

సంబంధిత పోస్ట్