లోవముఠాలో కురిసిన వర్షం

78చూసినవారు
లోవముఠాలో కురిసిన వర్షం
గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా గ్రామాలైన గొరడ, రాయగడజమ్ము ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి వర్షం కురిసింది. ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వర్షం పడడంతో కొంత ఊరట లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్