రచ్చబండను ప్రారంభించిన ఎమ్మెల్యే

66చూసినవారు
గరుగుబిల్లి మండలం చిన తిరుపతి గా పేరుగాంచిన తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు సేద తీరేందుకు రచ్చబండ ను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. తోటపల్లి దేవస్థానానికి పూర్వం వైభవం తీసుకురావడానికి కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా అందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తోటపల్లి దేవస్థానం డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ నూతన అధ్యక్షలుగా ఎమ్మెల్యే జగదీశ్వరిని ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్