పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) ఓ. దిలీప్ కిరణ్ కు బదిలీ చేస్తూ ఉన్న తాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఈయన సేవలు అందిస్తున్నారు. ఏసీబీ అదనపు ఎస్పీగా వెళ్తున్నట్లు మంగళవారం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. త్వరలో ఆదేశాలు వెలువడతాయని తెలిపారు.