మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

80చూసినవారు
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణిని జియ్యమ్మవలస మండలం టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాలూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. దుస్సాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో ఉన్న సమస్యలను ఆమెకు తెలియజేశారు. సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్