కురుపాంలో టీడీపీ ఘన విజయం

56చూసినవారు
కురుపాంలో టీడీపీ ఘన విజయం
ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ కూట‌మి భారీ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. కాగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. తాజాగా వచ్చిన ఫలితంలో కురుపాంలో తోయక జగదీశ్వరి ఘన విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్