కూనేరు సమీపంలో ట్రాఫిక్ జామ్

67చూసినవారు
కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బస్సు ఢీకొనడంతో రోడ్డు మధ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బస్సు కి స్టార్టింగ్ ప్రాబ్లెమ్ రావడంతో ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్