విజయనగరం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 14 నామినేషన్లు

67చూసినవారు
విజయనగరం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 14 నామినేషన్లు
జిల్లా అంత‌టా మూడో రోజు శ‌నివారం నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 14 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. విజ‌య‌న‌గ‌రం ఎంపి స్థానానికి ఒక్క నామినేష‌న్ కూడా రాలేదు. అసెంబ్లీ స్థానాల‌కు సంబంధించి విజ‌య‌న‌గ‌రంలో వైసిపి అభ్య‌ర్ధిగా కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి నాలుగు సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. కోల‌గ‌ట్ల వెంక‌ట‌ర‌మ‌ణి వైసిపి త‌ర‌పున మూడు సెట్లు దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్