నెల్లిమర్ల: కోడి పందాల స్థావరం పై పోలీసులు దాడి

77చూసినవారు
నెల్లిమర్ల: కోడి పందాల స్థావరం పై పోలీసులు దాడి
నెల్లిమర్ల మండలం తంగుడబిల్లి గ్రామ శివార్లలో గురువారం కోడి పందాలు ఆడుతున్న వారిపై నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోడిపుంజులు, రూ. 1510  నగదు స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్