కూటమి గెలుపునకు కృషి చేయాలి: జయ కృష్ణ

57చూసినవారు
కూటమి గెలుపునకు కృషి చేయాలి: జయ కృష్ణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణ ఆధ్వర్యంలో సీతంపేట మండలంలో కొండపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జయ కృష్ణ మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపునకు గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్