భామిని: దుర్గమ్మ మండపం వద్ద ప్రత్యేక దీపారాధన

81చూసినవారు
భామిని మండలం కీసర గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి మాత మండపం వద్ద శుక్రవారం రాత్రి ప్రత్యేక దీపారాధన నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ వలురౌతు రామకృష్ణ, ఆలయ కమిటీ వారు తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో మహిళలు, చిన్నారులు ఈ దీపారాధన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పురోహితులు దీపారాధన ప్రాముఖ్యతను గ్రామస్థులుకు వివరించారు. ఈ దీపారాధనను గ్రామస్థులు, భక్తులు చూసి తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్