కథలు జ్ఞాపక శక్తి పెంచుతాయి

82చూసినవారు
కథలు జ్ఞాపక శక్తి పెంచుతాయి
పాలకొండ స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం తెలుగు ఉపాద్యాయుడు కె. జనార్ధనరావు విద్యార్ధులచే కథలు చెప్పించారు. కథలు వలన జ్ఞాపకశక్తి, వినికిడి శక్తి, తెలివి, సామర్థ్యం, భాషా జ్ఞానం, విచక్షణా జ్ఞానం, వివేకం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు, సహాయకుడు ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్