పేదల పెన్నిధి సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే విజయ్ చంద్ర

81చూసినవారు
పేదల పెన్నిధి సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే విజయ్ చంద్ర
రాష్ట్ర సీఎం చంద్రబాబు పేదల పెన్నిదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పింఛన్లు పంపిణీ ఒకటో తేదీన పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట అమలు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్