పార్వతీపురం: సబ్ ప్లాన్ మండలాల్లో మౌలిక వసతులు అమలు కావాలి

62చూసినవారు
పార్వతీపురం: సబ్ ప్లాన్ మండలాల్లో మౌలిక వసతులు అమలు కావాలి
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల ఎనిమిది సబ్ ప్లాన్ అన్ని మండలాల్లో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పక్కాగా అమలుకావాలని ఐటీడీఏ పి ఓ అసుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మంగళవారం సబ్ ప్లాన్ మండలాలకు చెందిన వివిధ శాఖాధిపతులతో పీఒ ఆయన ఛాంబరులో సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ ప్లాన్ మండలాల్లో ప్రగతికి సంబంధించి రోడ్డు నిర్మాణం, విడివిడి కేల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్