పార్వతీపురం: కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం, ఇంటింటి సర్వే

52చూసినవారు
పార్వతీపురం: కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం, ఇంటింటి సర్వే
మన్యం జిల్లా వ్యాప్తంగా జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం, సర్వే ఈ నెల 20వ తేది నుండి ఫిబ్రవరి 2వ తేది వరకు జరుగుతుందని జిల్లా కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి డా. వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశ కార్యకర్త ఒక వాలంటీర్తో పాటు గా ప్రతీ ఇంటికి వచ్చి తనిఖీ చేసి లక్షణాలు ఉన్నవారికి వైద్యధికారి పరీక్షించి చికిత్స అందిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్