పార్వతీపురం: దావోస్ లో ప్రముఖులతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర

59చూసినవారు
పార్వతీపురం: దావోస్ లో ప్రముఖులతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర
వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ ఓపెన్ ఫార్మ్ దావోస్ 2025 కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు.అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులతో మంగళవారం పాటు పలువురు ప్రముఖులను, నిపుణులను పారిశ్రామికవేత్తలను పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర కలిశారు. పలు అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాంతం నుంచి దావోస్ వెళ్లిన తొలి ఎమ్మెల్యేగా విజయ్ చంద్ర చరిత్ర సృష్టించారు.

సంబంధిత పోస్ట్