పార్వతీపురం పట్టణ త్రాగు నీటి సమస్యపై వినతి

65చూసినవారు
పార్వతీపురం పట్టణ త్రాగు నీటి సమస్యపై వినతి
పార్వతీపురం పట్టణ త్రాగు నీటి సమస్య పరిష్కారానికై ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించలేదని ప్రభుత్వం పై ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి విమర్శించారు. అనంతరం డి ఆర్ ఓ కేశవ నాయుడుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సమస్యను తక్షణమే స్పందించలని కోరారు.

సంబంధిత పోస్ట్