నిరంతర నిఘాలో స్ట్రాంగ్ రూంలు

74చూసినవారు
నిరంతర నిఘాలో స్ట్రాంగ్ రూంలు
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర బందోబస్తుతో పర్యవేక్షించడం జరుగుతుందని మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎంల స్ట్రాంగ్ రూమ్ లను మంగళవారం పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ తో కలసి ఉద్యాన కళాశాలలో పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈవిఎంల భధ్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్