ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సంధర్బంగా ఆడలి వ్యూ పాయింట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.27వ తేది ఉదయం 8 గంటలకు ఆడలి వ్యూ పాయింట్ లోని రెస్టారెంట్, నైట్ క్యాంపింగ్ టెంట్లు ప్రారంభింస్తామని తెలిపారు.