ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణ

69చూసినవారు
ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణ
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. ఈ నెల 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి ఆన్లైన్ మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణా కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్యాధికారి డి మంజుల వీణ హాజరు అయ్యారు.

సంబంధిత పోస్ట్