జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆకస్మిక తనిఖీలు

52చూసినవారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆకస్మిక తనిఖీలు
మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయ పార్వతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం బందలుప్పి, మక్కువ, సంబర, మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి రికార్డ్స్, మందుల స్టాక్ పొజిషన్ పరిశీలించి తగిన సూచనలిచ్చారు. ల్యాబ్ తనిఖీ చేసి మలేరియా, డెంగ్యూ నిర్దారణ పరీక్షలు, నివేదికలు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్