విజయనగరం: బాలల హక్కులపై బాలలకు పూర్తి అవగాహన అవసరం

61చూసినవారు
విజయనగరం: బాలల హక్కులపై బాలలకు పూర్తి అవగాహన అవసరం
బాలలకు బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, బాల కార్మిక వ్యవస్థ, చట్టాలపై పూర్తి అవగహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు విద్యా, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను కోరారు. బుధవారం కలక్టరేట్లో బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలలు అందరికీ చదువు ఆరోగ్యంతో పాటు భద్రత ముఖ్యం అన్నారు. బాలలతో పనిచేయించుట, బాలల అక్రమ రవాణా నేరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్