వినాయక మండపాన్ని ప్రారంభించిన డాక్టర్ తలే రాజేష్

52చూసినవారు
వినాయక మండపాన్ని ప్రారంభించిన డాక్టర్ తలే రాజేష్
రాజాం నియోజకవర్గం రేగిడి మండలం సోమరాజుపేట గ్రామంలో సర్పంచ్ సవలాపురపు. రమేష్ నాయుడు యూత్ అసోిసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన వినాయక మండపాన్ని మంగళవారం రిబ్బన్ కట్చేసి రాజాం నియోజకవర్గం సమన్వయకర్త డా. తలే రాజేష్ ప్రారంభించారు. డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామానికి ఇంక ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మీలాంటి యువత ప్రతీ గ్రామంలో గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్