జేఈఈ అడ్వాన్స్ లో విద్యార్థుల ప్రతిభ

83చూసినవారు
జేఈఈ అడ్వాన్స్ లో విద్యార్థుల ప్రతిభ
నిన్న దేశవ్యాప్తంగా ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ 2024 ఫలితాల్లో శ్రీకాకుళంలో ఉన్న కాకినాడ శ్రీ ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాంకుల్లో ప్రభంజనం సృష్టించారు. బమిడిపాటి స్వర్ణ శ్రీ (ఏఐఆర్ 1941), మాతాప్రవల్లిక జర్జానా రాజ్ గౌతం, జర్జానా రాజ్ గిరీష్, చింతగాడ దివ్య తేజశ్రీ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు. కళాశాల సెక్రటరీ ఎన్. కె. దీపక్ రెడ్డి కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్