రాజన్న దొరకు అడుగడుగునా అభినందన శుభాకాంక్షలు

81చూసినవారు
రాజన్న దొరకు అడుగడుగునా అభినందన శుభాకాంక్షలు
సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం జక్కువ గ్రామ దేవత పండగ సందర్బంగా మంగళవారం హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర కు అడుగడుగున జక్కువ గ్రామ ప్రజలు అభినందిస్తూ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్ నెల నాలుగవ తేదీ కౌంటింగ్ ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజన్న దొర గెలుపు తధ్యమని ముందుగా అభినందిస్తున్నామని గ్రామ ప్రజలు తెలియజేశారు

సంబంధిత పోస్ట్