సామాన్యులకు అందుబాటులో లిక్కర్‌ పాలసీ

53చూసినవారు
సామాన్యులకు అందుబాటులో లిక్కర్‌ పాలసీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ఫ్రెండ్లీ లిక్కర్‌ పాలసీ అని సాలూరు ఎక్సైజ్‌ సీఐ గులిపిల్లి దాసు అన్నారు. ఆయన శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సాలూరు పరిధిలో కాకుండా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకటించిన మద్యం షాపులకు సాలూరులో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చునన్నారు. సాలూరు పట్టణంలో ఐదు షాపులు, మండలంలో రెండు షాపులు మంజూరైనట్టు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్