పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పుస్తకం గురించి తెలుసా: మంత్రి

84చూసినవారు
పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పుస్తకం గురించి తెలుసా: మంత్రి
పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పుస్తకం గురించి తెలుసా అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. ఎమ్మెల్యే జగన్ ఎక్కడ చదివారు, ఏ స్కూలో తెలియదని. ఏ కాలేజీయో అస్సలు తెలియదని నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల విధానం, స్టేట్ సెట్రల్ సిలబస్ గురించి మాట్లాడడం చాలా వింతగా, విడ్డూరంగా ఉందన్నారు. టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం, టీచర్లకు మరుగుదొడ్ల ఫోటోలు పెట్టమని ఒత్తిడికి తెచ్చేవారన్నారు.

సంబంధిత పోస్ట్