సాలూరు: రూ: 160 లక్షలతో తారురోడ్డు ప్రారంభం

57చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు వేస్తానని, ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం పాచిపెంట మండలం పణుకువలస పంచాయతీ చెరుకుపల్లి గ్రామం నుండి పారమ్మ గుడి వరకు సుమారు రెండు కి.మీ తారురోడ్డు, అర కి.మీ సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురువలస గ్రామంలో ఏర్పాటు చేసిన. ఆగష్టు నెలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశానన్నారు.

సంబంధిత పోస్ట్