జనావాసాల మధ్య సెల్ టవర్ ను తొలగించాలి

83చూసినవారు
ఎస్ కోట స్థానిక నానిగిరి వీధిలో జనావాసాల మధ్య గల సెల్ టవర్ ను తొలగించాలని ఫోకస్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొత్తలి గౌరి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం నానిగిరి వీధిలో సెల్ టవర్ వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ విడుదల చేసే రేడియేషన్ కారణంగా ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్