తల్లికి చేదోడుగా ఎన్నికల ప్రచారంలో తనయురాలు

52చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఎస్. కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లలిత కుమారి తనయురాలు హసీతా నాయుడు తన తల్లికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పినతల్లి కోళ్ల ఉషశ్రీ తో కలసి ఎస్ కోటలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా తన తల్లి కోళ్ల లలిత కుమారి ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్