పాటూరులో గీతాజయంతి వేడుకలు

84చూసినవారు
విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటూరు గ్రామంలో వెలసిన పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో బుధవారం మోక్షదా ఏకాదశి గీతాజయంతి సందర్భంగా శ్రీ జనార్ధన స్వామివారికి ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. అలాగే నగర సంకీర్తన కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్