జనాదరణ చూరగొంటున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి లలిత కుమారి

79చూసినవారు
ఎస్. కోట ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి జనాదరణ చూరగొంటున్నారు. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ ప్రజలు భారీగా తెదేపాలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఎస్ కోట మండలం వీర నారాయణం గ్రామం నుండి తెదేపాలో ఆదివారం చేరిన 20 కుటుంబాల ప్రజలను ఎల్ కోట ఆమె నివాసంలో సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు మెడలో వేశారు.

సంబంధిత పోస్ట్