ఎస్. కోటలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

62చూసినవారు
ఎస్. కోటలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ఎస్ కోటలో శనివారం కురిసిన వర్షపాతం వివరాలను వ్యవసాయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ కోట మండలంలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అలాగే ఎల్ కోట మండలంలో 8. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొత్తవలస మండలంలో 2. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కాగా వేపాడ మండలంలో 2. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా జామి మండలంలో 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్