ఎస్ కోటలో రేపు దార గంగమ్మ తల్లి మారు పండగ

59చూసినవారు
ఎస్ కోటలో రేపు దార గంగమ్మ తల్లి మారు పండగ
ఎస్ కోట ప్రజల గ్రామదేవత శ్రీ దార గంగమ్మ తల్లి మారు పండుగను మంగళవారం ఆలయ ఉత్సవ కమిటీ, అనువంశిక పూజారి గౌర్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. గత నెలలో నిర్వహించిన పండగలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకపోవడం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్న సమారాధన అనంతరం సాయంత్రం నెల్లూరు వారి మణి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్