దళితుల సంక్షేమానికి కృషి చేస్తా

59చూసినవారు
దళితుల సంక్షేమానికి కృషి చేస్తా
దళితుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట లో బుధవారం దళిత నాయకులు అనకాపల్లి చెల్లయ్య, కృష్ణ తదితర దళిత నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేర్లతో పాటుగా జగనన్న విదేశీ విద్యా పేరును మార్పు చేసి అంబేద్కర్ పేరును చేర్చడం హర్షనీయమని, దళితులపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు.

సంబంధిత పోస్ట్